అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : ...? * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఏ(పిల్ 29(అక్షరం న్యూస్) తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ పదవి కాలం అయిపోయిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీ కిఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్పెషల్ ఆఫీసర్లను గ్రామ పంచాయతీ లలో నియమించిన తర్వాత గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకొకకోవడం వేసవి కాలంలో నీటి వీధి దీపాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు స్పెషల్ ఆఫీసర్లు పూర్తి సమాచారం సేకరించి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సింది పోయి పట్టించుకోకుండా వదిలేయడం ఏంటని (పజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామ కార్యదర్శులు సైతం సమస్య ఉందని పై అధికారులకు చెప్పక పోవడం గ్రామాల సమస్యలు చెబితే ఎక్కడ మా సోంత డబ్బులతో పని చేయిస్తారని గ్రామాల్లో చర్చ జరుగుతుంది గ్రామాలలో ఎండాకాలం సమయం వచ్చింది (పజలకు వీధి దీపాలు నీటి సమస్యలు లేకుండా చేయాలని పలు గ్రామాల్లో మండలాలలో (పజలు వేడుకుంటున్నారు
.
Aksharam Telugu Daily