Thursday, 19 September 2024 06:34:20 AM
 Breaking
     -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..      -> పల్లెల్లో ఉద్యోగం,పట్టణాల్లో నివాసం... పని చేసేచోట నివాసముండని ప్రభుత్వ ఉద్యోగులు.....      -> జిల్లామత్స్యకారులు,మత్స్య కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, శేఖర్..      -> మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటన..      -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....

గణేష్ నిమజ్జనం సందర్భంగా నిరుపేద కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం చేసిన మచ్చ నర్సింగం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 16 September 2024 06:32 PM Views : 409

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి సెప్టెంబర్ 16 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో వినాయక మండపంలో నిరుపేద కుటుంబానికి 10000 ఆర్థిక సాయం అందించిన మచ్చ నర్సింహం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై జి అశోక్ రెడ్డి హాజరై ఎస్సై చేతుల మీదుగా . నిరుపేదలైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి అందించిన మచ్చ నర్సింగ్గం గత కొన్ని సంవత్సరాలుగా వినాయక నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అన్న ప్రసాదం అందిస్తూ స్వామి వారి పేరు మీద అనేక సేవా కార్యక్రమం ఉండేవాడని ఈ సంవత్సరం నిరుపేద కుటుంబమైన పైడిపల్లి శృతి కుమార్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడంలో చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఎస్సై అశోక్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబానికి ఎంతో పెద్ద మనసుతో పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఒక గొప్ప విశేషమని వారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ అశోక్ రెడ్డి మచ్చా నర్సింగ్గం మాజీ ఎంపీటీసీ చొప్పరి సారమ్మ రాజయ్య కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు ఎం డి రఫీ మేక శ్రీనివాస్ సదయ్య తోట కొమురయ్య భాష్మియా తోపాటు భక్తులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :