Friday, 06 December 2024 12:19:37 AM
 Breaking
     -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..      -> ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలి :కలెక్టర్ జితేష్ వి . పాటిల్.....      -> దీపావళి పండుగ దృష్ట్యా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగింకచొద్దు : -గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టండి....      -> గిరిజన ప్రజలను అభివృద్ది పేరిట మోసం చేయాలని చూస్తున్న స్థానిక ఎమ్మెల్యే -అభివృద్ధికి ఏజెన్సీ గ్రామాలు ఏ మాత్రం అడ్డంకి కాదు..      -> కొత్తగూడెం, పాల్వంచ, పరిసర గ్రామాలను కలిపి 'కుడ' ఏర్పాటు :..      -> గుమ్లాపూర్, కాట్నపెల్లి గ్రామాల్లో ఐకీపీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ..      -> మానసిక ఒత్తిడికి గురికావద్దు :-ఎలాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి .....      -> ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలి :-జిల్లా కలెక్టర్ జితేష్ వి . పాటిల్....      -> పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ప్రారంభం :..      -> ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు :..      -> పేద కుంటుంబాలకు ఆర్ధిక చేయూత 'కళ్యాణలక్ష్మి' :--66మంది లబ్దిదారులకు రూ.66.07లక్షల విలువచేసే చెక్కులు  పంపిణి..  ..      -> సింగభూపాలెం చెరువు అభివృద్ధిపై ప్రత్యేక ద్రుష్టి సారించాం : -చెరువు సుందరీకరణ, అభివృద్ధికి రూ.8.50కోట్లు మంజూరు....      -> నిబంధనలు ఉల్లంఘించిన నలుగురి వాహనదారుల లైసెన్స్ లు రద్దు :   -నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఇక సీజ్... ..      -> రాజస్థాన్‌ నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 27 మంది అరెస్ట్‌ : ..      -> ఇండియన్ బ్యాంక్ ఎదుట రైతుల నిరసన పోలీసుల మొహరింపు..      -> "సర్" రైస్ మిల్లు పై సివిల్ సప్లై అధికారుల దాడులు.....      -> నేటి నుంచి సింగరేణి, కాకతీయ రైళ్లు రద్దు :- చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్పల్ .....      -> వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిత్ రాజు....

ఇండియన్ బ్యాంకుకు తాళం వేసిన రైతులు -ఋణమాఫీ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 August 2024 05:03 PM Views : 1101

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్ధిపేట/బెజ్జంకి : బెజ్జంకి/సిద్దిపేట,ఆగస్ట్20(అక్షరం న్యూస్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఋణమాఫి పథకం కొంత మంది రైతులకు నిరాశే మిగిల్చిందనడంలో అతిశయోక్తి లేదు.2 లక్షల వరకు ఋణమాఫి చేస్తున్నామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన నుండి రైతులు బ్యాంకుల చుట్టూ,వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా తమ సమస్యను పట్టించుకునేవారే లేరని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మంగళవారం మండల పరిదిలోని తోటపల్లి గ్రామంలో గల ఇండియన్ బ్యాంకు ఎదుట చుట్టూ పక్కల ఉన్న గ్రామాల రైతులు తమకు ఋణమాఫీ జరగలేదని ఆందోళన చేపట్టగ బ్యాంకు అధికారులు కలుగజేసుకొని రైతులను వారించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తులైన రైతులు బ్యాంకు అధికారులను బయటికి పంపించి బ్యాంకు కు తాళం వేసిన నిరసన చేపట్టగా లీడ్ బ్యాంక్ మేనజర్ వచ్చి రైతులతో మాట్లాడుతూ ఈ ఇండియన్ బ్యాంకు శాఖ నుండి సుమారుగా 800 మంది లిస్ట్ పంపించడం జరిగిందని,ప్రభుత్వం చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో ఈ లిస్ట్ లో ఉన్నవారికి ఋణమాఫి జరుగుతుందన్నారు.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :