Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ ఆగస్టు 25(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని బేగంపేట లో మహాత్మా జ్యోతి రావుపూలే ప్రజాభగన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కి మొత్తం 1.150 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య (పజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత దళిత బంధు మంజూరైంది అవి జిల్లా కలెక్టర్ఇం అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అవి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పితే ఇస్తాను అన్నాను ఇంత వరకు లబ్ధిదారులకు ఇవ్వ లేదని దళిత బంధు సాధన సమితి మండల అధ్యక్షుడు దుర్గం మురళి నేత అన్నారు ప్రభుత్వం వెంటనే దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరారు ఈకార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గం వేణు దుర్గం నారాయణ జాడి పాపయ్య మధుసూదన్ జనగం వీరాస్వామి సునారి సాంబయ్య చేన్నూరి వెంకటేశ్వర్లు దీలీప్ జనగం శోభాన్ బాబు దుర్గం అరవింద్
-
Aksharam Telugu Daily