Sunday, 08 September 2024 08:29:10 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

తమపై ఆరోపణ చేయడం సరికాదు.

దుగ్యాల సంతోష్ రావు.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 23 July 2024 04:28 PM Views : 407

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : -- సుల్తానాబాద్,(పెద్దపల్లి జిల్లా), జులై 23, అక్షరం న్యూస్. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన కాస సంతోష్ సోమవారం రాత్రి కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకొని తాగుతున్న వీడియోను చిత్రీకరించి తన పై ఆరోపణ చేయడం సరికాదని వైన్ షాప్ యజమాని దుగ్యాల సంతోష్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల క్రితం తమ వైన్ షాప్ లో లిక్కర్ ను తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వక ఇబ్బందుల గురి చేస్తున్నాడని, డబ్బులు అడిగితే వైన్ షాప్ సిబ్బంది పైన దురుసుగా మాట్లాడుతున్నాడని ప్రకటనలో తెలిపారు. తాను కాస సంతోష్ పై ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని, స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ అనుమతులతో న్యాయపరంగా మద్యం దుకాణాలను నడుపుతున్నామని, తన తో పాటుగాతమసిబ్బంది పైన ఇలాంటి దుష్ప్రచారం చేయడం అర్థరహితమని, తన ప్రకటనలో పేర్కొన్నారు.తన పై ఆరోపణలు చేసిన కాస సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :