Sunday, 08 September 2024 08:10:44 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

రఘునాథపల్లి మండల కబడ్డీ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 23 July 2024 07:21 PM Views : 585

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా /రఘునాథపల్లి/( అక్షరం న్యూస్ ) జులై 23 :మండలకేంద్రంలో మంగళవారం కబడ్డీ అసోసి యేషన్ సభ్యులంతా కలిసి కబడ్డీ అసోసియేషన్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరి గింది.అందులో భాగంగా రఘు నాథపల్లి మండల కబడ్డీ అసోసి యేషన్ చైర్మన్ గా గంగిడి నరసిం హారెడ్డి,కబడ్డీ అసోసి యేషన్ మండల ప్రెసిడెంట్ గా ఎర్రోళ్ల కుమార్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ లుగా మినుముల వెంకట్ రెడ్డి, కౌడగాని మోహన్ రావు, మహమ్మద్ యాకూబ్,చీమలపాటి శ్రీనివాస్, సెక్రటరీగా తోటకూర గట్టయ్య యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా ఏదునూరి ఉప్ప లయ్య,గాదె మహేందర్ రెడ్డి, మహ్మద్ సర్వర్, తోటకూరి మహేష్,కోశాధికారిగా చీమలపాటి రవీందర్ జీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తోటకూరి అనిల్, రంగు రాజు, బండి కుమార్,నూనెముంతల యాకస్వామి, బిర్రు మధు,వంగ శ్రీనివాస్, ముప్పిడి సాంబ, పండుగ శ్రవణ్, కాయితోజు భద్రయ్య,కడారి శ్రీకాంత్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :