Sunday, 08 September 2024 08:12:35 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

రైతు రుణమాఫీ సంబరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ యాదవ్

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 18 July 2024 06:11 PM Views : 422

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/జూలై 18/అక్షరం న్యూస్:-మర్పల్లి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సురేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగారింటిలో భాగంగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తుందన్నారు మొదటి విడతలో రూ.1 లక్ష రెండో విడతలేవ్ రూ.1.5 లక్షలు మూడో విడతలో మొత్తం 2 లక్షల రూపాయలు అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ విముక్తి లభిస్తుందన్నారు రైతులందరికీ రుణమాఫీ అమలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలు భాగంగా రైతులకు  ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట మేరకు జూలై 18 తారీకు లక్ష రూపాయలు లోపు ఉన్న వారందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది అని మర్పల్లి  మండల అధ్యక్షులు తుమ్మల సురేష్ యాదవ్ పేర్కొన్నారు, బుధవారం మర్పల్లి మండలం పార్టీ కార్యాలయం ఆవరణంలో   రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్  చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ బ్లాక్ అద్యక్షులు  కృష్ణారెడ్డి,  జిల్లా   మాజీ మైనార్టీ అధ్యక్షులు కలీముద్దీన్, సీనియర్ నాయకులు  సుభాష్ యాదవ్, రామేశ్వర్, దివాకర్,  సురేష్ యాదవ్,  నరసింహ  యాదవ్ సంజీవరెడ్డి ,మండల వర్కింగ్ ప్రసిడెంట్ లు రఫీ, లక్ష్మారెడ్డి రచన్నా,మధుకర్ రెడ్డి, PACS చైర్మన్  ప్రవీణ్ రెడ్డి  వైస్  చైర్మన్  ఫసియొద్దీన్, నాయకులు  ధరమ్ సింగ్, అంజయ్య ప్రభాకర్ రచన, రాజు, రాకేష్, అశోక్, మహేష్,  తదితరులు  పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :