Sunday, 08 September 2024 08:13:15 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

మానవత్వాన్ని చాటుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 12 July 2024 05:35 PM Views : 937

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -12(అక్షరం న్యూస్ ) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ముస్తాబాద్ మండలకేంద్రం లో పర్యవేక్షణ లో భాగంగా కలెక్టర్ పోతుగల్ నుండి మండల కేంద్రముకు వస్తున్న నేపథ్యంలో రహదారి పై సంవత్సరం పాపకు పిట్స్ రావడం తో తల్లి తండ్రులు బోరున విలపిస్తూ వాహనానికి అడ్డువచ్చారు వెంటనే తన వాహనాన్ని ఆపి పాపను ఆస్పత్రికి తరలించారు, పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు సకాలంలో కలెక్టర్ మానవత దృక్పథంతో తో పాపకు ప్రాణాయ పాయం తప్పింది ఇటీవలే కొత్త కలెక్టర్‌గా విధులకు హాజరైన వెంటనే కలెక్టర్‌ చూపిన మానవతా విలువలపై జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపించారు.అయితే పాప మాచారెడ్డి మండలం సోమరిపేట గ్రామనికి చెందిన బాధవత్ తిరుపతి శైలజ దంపతుల కూతురు. వృత్తిరీత్యా తిరుపతి ముస్తాబాద్ మండల కేంద్రం లో వెల్డింగ్ పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. తిరుపతి భార్య శైలజ పుట్టిన ఊరు ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా కావడంతో ఇక్కడే పనిచేసుకుంటున్నారు వారి కూతురు బాధవత్ హనీవిత తీవ్ర జ్వరం తో బాధపడుతూ ఉండడంతో తీసుకెళ్ళుతున్న క్రమంలో వాహనానికి అడ్డు రావడం తో వివరాలు తెలుసుకొని సకాలంలో కలెక్టర్ స్పందించడంతో పాపకు ప్రాణ పాయం తప్పింది పాప తల్లి తండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దేవుని రూపం లో వచ్చి మా పాప ను రక్షించారాని ఆనందం వ్యక్తం చేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :