Sunday, 08 September 2024 08:17:31 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

ఇది కదా అసలైన అభిమానం.

బండి సంజయ్ జన్మదినము సందర్బంగా రక్తదానం చేసిన బాధ నరేష్


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 11 July 2024 02:26 PM Views : 381

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : . రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -11(అక్షరం న్యూస్ ) కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన పురస్కరించుకొని ముస్తాబాద్ బీజేపీ మండల కార్యదర్శి బాధ నరేష్ సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా నరేష్ మాట్లాడుతూ ఏదో ఒకచోట రక్తం సరైన సమయానికి అందక అనేకమంది ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. కావున 18 సంవత్సరాల నుండి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు . ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు రక్తం అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోని సంఘటనలలో ప్రమాదాల బారిన పడినవారిని కాపాడేందుకు ఇలా రక్తదానం చేయడం ఉపయోగపడుతుందన్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘ఇది కదా అసలైన అభిమానం… వీరు కదా నిజమైన కార్యకర్త ’ అంటూ నెటి జన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :