Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా జులై 12 అక్షరం న్యూస్: హైదరాబాదులో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాగరి గారి ప్రీతం నీ కాల్వ శ్రీరాంపూర్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గీస రాజు మర్యాద పూర్వకంగా ఆయన కార్పొరేషన్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలుతెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily