Sunday, 08 September 2024 08:13:39 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

కాల్వ శ్రీరాంపూర్ లో 5వ రోజు మొహరం వేడుకలు.. పాల్గొన్న మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 13 July 2024 08:23 AM Views : 470

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా జూలై 12 అక్షరం న్యూస్:మండల కేంద్రంలో మొహరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ పండుగ కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వాన మేరకు ముఖ్య అతిథులు మండల మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ పాల్గొనడం జరిగింది. గురువారం మొహరం ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజును పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జెండా పండుగ మరియు నూతన వస్త్రాల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత ఉత్సవ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ చరిత్ర సాంప్రదాయాలు ఇలాగే కొనసాగాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వారు పేర్కొన్నారు. అనంతరం పీర్లకు మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాజనవెన సదయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మాదాసి సతీష్, అల్లంల దేవేందర్ యాదవ్, మాజీ ఎంపిటిసి మొండయ్య, యూత్ నాయకులు రానవేన క్రాంతి కుమార్ నాయకులు సబ్బాని రాజమల్లు ఎండి రహీం, ఎనగంటి రవి, తాండ్ర సురేష్, పొట్టాల నర్సయ్య, కల్వల శ్యామ్, గోవర్ధన్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :