AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - అంతర్జాతీయ వార్తలు / హైదరాబాద్ : అక్షరం హైదరాబాద్ 12) మేఘానిలో కూలిన ఎయిర్‌ఇండియా విమానం సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిన విమానం. టేకాఫ్ అయిన వెంటనే కూలిన విమానం. విమానంలో 242 మంది ప్రయాణికులు. పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై దూసుకెళ్లిన విమానం. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు. కొనసాగుతున్న సహాయక చర్యలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది. సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
.
Aksharam Telugu Daily