Monday, 02 March 2026 09:33:09 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బైక్ ను డీకొన్న గుర్తు తెలియని వాహనం. యువకునికి తీవ్ర గాయాలు చికిత్స పొందుతు మృతి

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 23 February 2026 06:05 PM Views : 1278

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఫిబ్రవరి -23(అక్షరం న్యూస్ ) ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనము డీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో చోటు చేసుకుందినామపూర్ గ్రామానికి చెందిన బొమ్మెన లలిత ఎల్లం ల కుమారుడు.చందు (25)ఆదివారం రాత్రి గూడెం గ్రామం కు ద్విచక్ర వాహనము పైన వెళుతున్న క్రమంలో గూడెం సమీపంలో దుర్గమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం డికొట్టడం తో తీవ్ర గాయల తో రహదారి పైన పడి ఉండడం తో స్థానికులు క్షేత్ర గాత్రున్ని. సిద్దిపేట లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రి కి తరలించారు. చికిత్స పొందుతూన్న చందు సోమవారం మధ్యాహ్నం మృతి చెందడం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగాని ఒక్క కొడుకు మృతి చెందడం తో తల్లితండ్రుల శోకం కలచివేసిందిఘటన స్థలాన్ని స్థానిక ఎస్ ఐ గణేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :