GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - తెలంగాణ స్టేట్ బ్యూరో / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి హైదరాబాద్ సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలం మున్యా నాయక్ తండలోకి అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీ స్త్రీని 2 కిలోమీటర్ల వరకు భుజాలపై మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు మార్గమధ్యలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా, అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్ని సార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మున్యా నాయక్ తండా వాస్తవ్యులు
.
Aksharam Telugu Daily