Saturday, 07 February 2026 04:31:37 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌ల నియామకం… పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 19 January 2026 08:16 PM Views : 499

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి... రాబోయే మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. *నియోజకవర్గాల వారీగా నియమించిన ఇన్‌చార్జ్‌లు ఇలా ఉన్నారు:* ఆదిలాబాద్‌: సుదర్శన్‌ రెడ్డి నిజామాబాద్‌: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మల్కాజ్‌గిరి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేవెళ్ల: శ్రీధర్‌బాబు మెదక్‌: వివేక్ కరీంనగర్‌: తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి: జూపల్లి కృష్ణారావు నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్ భువనగిరి: సీతక్క వరంగల్‌: పొంగులేటి మహబూబ్‌నగర్‌: పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహా జహీరాబాద్‌: అజహరుద్దీన్‌ నాగర్‌కర్నూల్‌: వాకిటి శ్రీహరి ఖమ్మం: కొండా సురేఖ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి అనుకూల ఫలితాలు సాధించేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలు ఈ ఇన్‌చార్జ్‌లకు అప్పగించినట్లు సమాచారం.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :