GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం గడువు ప్రభుత్వం మరో ఆరు నెలలు పాటు పెంచింది ఇప్పట్లో సింగిల్ విండో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది
.
Aksharam Telugu Daily