GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : " రాజన్న సిరిసిల్ల/జిల్లా స్టాపర్/జూలై 27 (అక్షరం న్యూస్); తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో 6,7,8 తరగతులలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి జూలై 30న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి. రాధ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాధ మాట్లాడుతూ జూలై 29లోగా దరఖాస్తుతో పాటు, కులధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ జిరాక్స్, 2 ఫొటోస్ సమర్పించాలన్నారు. విభాగాలవారీగా ఖాళీలు, మెరిట్ జాబితా ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. నేరెళ్ళలోని తెలంగాణ గురుకుల పాఠశాల ఆవరణలో జూలై 30న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామన్నారు.
.
Aksharam Telugu Daily