D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/గంగారం/ జూన్ 17(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రము లోని ఎంఆర్ సి సెంటర్ ఓపెన్ కావడం లేదు ప్రతిరోజు విషయలు కుడా ఎంఆర్ సి కొత్త గూడ నందు రావాలి అని చెప్ప డం సరి అయిన్నాది కాదు కోన్ని స్కూల నుండి ప్రారంభం టీచర్స్ ని తీసుకున్నారు కానీ వారు కుడా గంగారం మండల ఎంఆర్ సి లు ఉండడం లేదు ఎందుకు మరియు మండల విద్యాశాఖాధికారి ఉండి ఎంఆర్ సి సేవలు నడపలికాని నడపడం లేదు ఉపాధ్యాయులు పనుల కోసం ఎంఆర్ సి సెంటర్ రావడం తో తాళం వేసి ఉండడం తో తిరిగి ఉపాధ్యాయులు స్కూలకు పోతున్నారు కోత్తగా వచ్చిన ప్రారంభం టీచర్స్ అందుబాటులో ఉండాలి కోన్ని చోట్ల స్కూల్ లో ఒక్కరు ఉపాధ్యాయుడు ఉన్న చోట ఎమైనా రిపోర్ట్స్ ఇవ్వాలి అంటే ఎంఆర్ సి కొత్త గూడ వెళితే ఆ స్కూల్ మూత పడుతుంది ఇక్కడ గంగారం మండలం లోని ఎంఆర్ సి సేవలు నడిపే విధంగా చూడగలరాని ఉపాధ్యాయులు కోరారు దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు యువకులు తదితరులు కోరారు
.
Aksharam Telugu Daily