Thursday, 30 April 2026 05:32:52 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ మోటార్ సైకిల్ ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 04 July 2025 01:21 PM Views : 4608

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జులై 04 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని మల్లికార్జున స్వామి సమీపంలో ఓదెలలో సిమెంటు బస్తాలు దింపేసి వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న బైకును బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది మండలంలోని రూపు నారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజేందర్ యాదవ్ 38 తన బైక్ తో పెగడపల్లి వైపుకు వెళుతున్నాడు అదే తరుణంలో రోడ్డు కు అవతలి వైపు ఆలయానికి వచ్చిన భక్తుల సంబంధించిన కారు ఒకటి పార్కింగ్ చేసి ఉండడంతో మృతుడి వెనుకనే వచ్చిన లారీ బైకు వెనుకనుండి బలంగా ఢీకొట్టడంతో కింద పడిపోయాడని అదే స్పీడ్ తో బైక్ ని తొక్కి దానిపై నుండి లారీ వెళ్ళిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పలువురు తెలిపారు మృతి చెందిన వ్యక్తి రూపు నారాయణపేట గ్రామానికి చెందిన రాజేందర్ యాదవ్ గ్రోమోర్ లో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడని మృతి చెందిన రాజేందర్ కు భార్య శిరీష ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు రిషి కుమార్ 3 సంవత్సరాలు పెద్ద కుమారుడు లడ్డు 5 సంవత్సరాలు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు ఈ ప్రమాదంలో మృతి చెందిన రాపర్తి రాజేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు పలువురిని కలచివేసింది తన తల్లి తన భార్య విలపిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :