Sunday, 14 July 2024 11:18:20 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

డా.కవ్వంపల్లి జన్మదినం సందర్బంగా బియ్యం వితరణ

.


Sk. YACOOB PASHA

Admin

Date : 10 June 2024 03:22 PM Views : 147

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట/కోహెడ : బెజ్జంకి/సిద్దిపేట,జూన్10(అక్షరం న్యూస్): ప్రజల మనిషి, ఉదార సేవకుడు మనవసేవనే మాధవ సేవగా భావించిన వ్యక్తి స్థానిక శాసన సభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ 58వ జన్మదినంను పురస్కరించుకొని మండల కాంగ్రేస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు చెప్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రయంలో బియ్యం వితరణ చేయడం జరిగింది .ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డా. కవ్వంపల్లి సత్యనారాయణకు తల్లిదండ్రుల సమానులైన వృద్ధుల ఆశీర్వాదం కోరి వెయ్యేళ్లు వర్థిల్లాలి అని , ఆయురారోగ్యాలతో , సుఖసంతోషాలతో బాగుండి , ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శానాగొండ శ్రవణ్ కుమార్, వడ్లూరి పర్శరాములు, దోనే వేంకటేశ్వర రావు, మానాల రవి, జేరిపోతుల బాబు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :