Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి వైరా/ 1 మార్చి (అక్షరంన్యూస్) కొణిజర్ల మండల పరిధిలోని ఉప్పల చెలక గ్రామంలో గురువారం అమావాస్య సందర్భంగా ఉప్పల చిలక మాజీ సర్పంచ్ బాదవత్ సైదులు మొక్కజొన్న చేన్లో రాత్రి క్షుద్ర పూజలు చేశారు.... తండావాసులు చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు చేసే వారిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily