Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఫిబ్రవరి 26 (అక్షరం న్యూస్) మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆలయానికి భారీ ఎత్తున వివిధ జిల్లాల నుండి భక్తులు వచ్చిన తరుణంలో అక్కడికి వచ్చిన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఓరుసు శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని వెళ్తున్న తరుణంలో గుండెపోటు గురై ఒక్కసారిగా కింద పడిపోయాడు అది గమనించిన స్థానిక ఎస్సై దీకొండ రమేష్ వెంటనే స్పందించి సి పి ఆర్ చేసి భక్తుడి ప్రాణాలు కాపాడారు వెంటనే పోలీస్ వాహనంలోనే హాస్పిటల్ తరలించారు ఆలయానికి వచ్చిన భక్తులు అదే విధంగా మండలంలో ప్రజలంతా ఎస్సై దీకొండ రమేష్ ను అభినందనలు తెలియజేస్తున్నారు పోలీస్ అంటే శిక్షించడమే కాదని రక్షించడం కూడా తెలుసని నిరూపించుకున్నాడు భక్తుడి ప్రాణాలు కాపాడిన పోలీస్ ఆఫీసర్ ది గ్రేట్ అని ప్రజలంతా హర్షిస్తున్నా
.
Aksharam Telugu Daily