Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి ఫిబ్రవరి 25 (అక్షరం న్యూస్) ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజనీకాంత్ మహాశివరాత్రి పర్వదినాన మహాశివరాత్రి పండుగను పురసబరించుకుని చాక్ పీస్ లపై 109 శివ లింగాలను. చెక్కి అబ్బురపరిచారు ఈ సందర్భంగా ఆడే రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకొని దాదాపు 10 గంటల శ్రమించి తయారు చేసి ప్రజలకు తన సూక్ష కళద్వారా శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగిందని అన్నారు అదేవిధంగా ఒక సెంటీమీటర్ ఎదు ఉన్నటువంటి మరియు ఒక సెంటీమీటర్ వెడల్పున్న చాక్ పీస్లపై 109 శివలలో లను సంత్బరింగ్ ఆర్ట్ ద్వారా గుండుపిన్ను సహాయంలో చెక్కి తయారు చేయడం జరిగిందని చాక్లెట్తో పాము, పెన్సిల్ గ్రాపైట్పై 4 మిల్ల 2003 మీటర్ల ఎద్దు ఉన్న శివలింగం, క్యారెట్తో, బంగాళ దురుతో వివిద ఎద్దులతో శివలింగాలను కార్వింగ్ ఆర్ట్ ద్వారా తయారుచేసి నట్లు తెలిపారు గతంలో కూడా చాక్ పీస్ పై వినిద ఆకృధులను గీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ఆప్ రికార్డు ఆర్ హెచ్ ఆర్ వరల్డ్ రికార్డు తో పాటు సృజనపత్ర కళారత్న, ఉత్తమ కళాకారుని రివార్డులు పలువురి. ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నామని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం మాలాంటి కళాకారులకు చేయి తనిస్తే మరి ఇంకా ముందుకు వెళ్తామని ఇంకెన్నో అద్భుతాలు చేయగలుగుతామని తెలిపారు
.
Aksharam Telugu Daily