Monday, 28 April 2025 07:32:55 AM
 Breaking
     -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....      -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

తెలంగాణకు కేంద్రం షాక్ మీరు అడిగిన అన్ని ఇల్లు ఇవ్వం

ఇందిరమ్మ పథకానికి కేటాయింపులు అంత అంతే తెలంగాణకు కేంద్రం శాఖ పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు 10 లక్షల యూనిట్లు 15 వేల కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్రం ప్రతిపాదనలు మీ పట్టణ జనాభా దేశంలో నాలుగు శాతం ఉన్నందున నాలుగు లక్షల యూనిట్లు ఇస్తామని చేసి చెప్పిన కేంద్రం ఆ ఆ లెక్కన 6000 కోట్లు నిధులు అందే చాన్స్ కేంద్రంపై మరింత ఒత్తిడి చేసి లెక్క మార్చే యువచనలో రాష్ట్ర ప్రభుత్వం.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 14 February 2025 10:58 AM Views : 676

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ ఫిబ్రవరి 14 పట్టణ ప్రాంతాలను పెంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా నిధులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కేంద్రం నీళ్లు చల్లింది కేంద్రం నుంచి భారీగా పట్టణ ప్రాంతాల పేదలకు ఇల్లు నిధులు సాధించి ఇందిరమ్మ పథకం ఖర్చును భారీగా తగ్గించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వానికి సాకిచ్చింది పట్టణ ప్రాంతాల ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఐదేళ్లకు 15వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించగా కేంద్రం తాజాగా చెప్పిన లెక్క ప్రకారం 6000 కోట్లు మాత్రమే దక్కుతాయని తేలింది దీంతో ఇండ్ల పథకం అమలులో రాష్ట్రం ఖజానాపై భారం పడుతుంది అనుకున్నదొకటి జరిగింది మరొకటి పి ఎం ఏ వై. కింద దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో కోటి గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇల్లా నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పేదింటి పథకాలకు ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది పీఎం ఏవైలు అర్బన్ యూనిటీ కాస్టు లక్షన్నరగా ఉండగా రూరల్ రూ.. 75 వేలుగా ఉంది ఎక్కువ నిధులు కోసం అర్బన్ యూనిట్లు ఎక్కువగా పొందాలని తెలంగాణ నిర్ణయించింది ఇందుకోసం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల విస్తీర్ణ జనాభా ఎక్కువగా ఉందని చూపేందుకు ఇటీవల పట్టణ ప్రాంత అభివృద్ధి సంస్థలను అమాంతం పెంచేసింది. గతంలో 9 పట్టణ ప్రాంతం అభివృద్ధి సంస్థలు ఉండగా వాటిని 28కి పెంచింది ఫలితంగా వేల సంఖ్యలో గ్రామపంచాయతీలు పట్టణ పరిధిలోకి చేరాయి వీటి ఆధారంగా రాష్ట్రానికి 10 లక్షల అర్బన్ యూనిట్లు కేటాయించాలని వీటికి లక్షన్నర చొప్పున 15 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది ఈ నిధులు వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంపై భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి గరిష్ట 5 లక్షల ఖర్చు చేయాలని నిర్ణయించినందున ఒక్కొక్క ఇంటి కి లక్షణాల చొప్పున ఖర్చవుతుంది కానీ కేంద్ర0 . దేశంలో మొత్తం పట్టణాల జనాభాలో తెలంగాణ వాటా కేవలం నాలుగు శాతం అని తేల్చింది ఈ లెక్కన రాష్ట్రానికి నాలుగు లక్షల యూనిట్లు 6 వేల కోట్లు రానున్నాయి అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం అధికంగా ఉంటుంది కేంద్రం నుంచి నిధులు బాగా తగ్గ ను డడంతో సొంతగా నిధులు సేకరించుకోవలసిన పరిస్థితి ఎదురవుతుంది దీంతో కేంద్రం పై మళ్లీ ఒత్తిడి పెంచి మనసు మార్చాలని భావిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇక గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా తెలంగాణకు సంవత్సరానికి లక్షన్నర వరకు మంజూరయ్యే అవకాశం ఉంది కానీ వీటి లెక్కలు మాత్రం కేంద్రం ఇంకా తేల్చలేదు అర్బన్ యూనిట్లతో పోలిస్తే ఇవి రెట్టింపు సంఖ్యలో మంజూరు అవుతాయని రాష్ట్రం అంచనా వేస్తుంది వీటి యూనిట్ కాస్ట్ తక్కువ అయినందున వాటివల్ల రాష్ట్ర ఖజానాకు అంతగా ఉపయోగ ఉండదు చాలా రాష్ట్రాల్లో 2.5 లక్షలు చాలా రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణ పథకం యూనిట్ కాస్టు రెండున్నర లక్షలు ఉంటుంది పట్టణ ప్రాంతాల్లో అయితే కేంద్రం ఒక్కొక్కరికి లక్షన్నర ఇస్తుంటే మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తే సరిపోతుంది కానీ మన రాష్ట్రం ప్రభుత్వం యూనిట్ కాస్టు ఐదు లక్షలు గా ఖరారు చేసింది పట్టణ ప్రాంత ఇళ్ల యూనిట్ కాస్టు కేంద్రం 2.25 లక్షలు పెంచుతుందని తొలత ప్రచారం జరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన యూనిట్ కాస్ట్ 45 శాతం కేంద్రమే భరించినట్టు అవుతుందని భావించింది కానీ కేంద్రం ఆ యూనిట్ కాస్ట్ ను పెంచకుండా లక్షణాన్ని కొనసాగించి తొలి షాక్ ఇవ్వాగా ఇప్పుడు సంఖ్యను తగ్గించి రాష్ట్రానికి రెండో షాక్ ఇచ్చేసింది కాగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి ఈ యూనిట్ సంఖ్యను పెంచేలా చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :