Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : . కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 8 అక్షరం న్యూస్:మండలంలోని గంగారం గ్రామానికి చెందిన ఏరుకొండ వంశీకృష్ణ గౌడ్ రుచిత వివాహ మహోత్సవానికి కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఆయన వెంట మాజీ ఎంపిటిసి రవి సదానందం, మాజీ సర్పంచ్ ఈద సత్యనారాయణ రెడ్డి,గంగారం ,ఉషన్నపల్లె గ్రామ శాఖ అధ్యక్షులు నేదురు రమేష్, ముస్కు మధుకర్, ఈనాడు పత్రిక జర్నలిస్టు వీరగోని రమేష్ వెలుగునిఘా పత్రిక జర్నలిస్టు ముస్కు అశోక్, సీనియర్ కార్యదర్శి నగునూరి వెంకట లక్ష్మణ్, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ ముస్కు తిరుపతి, డైరెక్టర్ ముస్కు శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడి అశోక్ గౌడ్, కూస సతీష్, కొనుకటి శ్రీకాంత్, అనుముల రాజు, ముస్కు శ్రీకాంత్, విట్టం సంపత్, ముంజాల శ్రీనివాస్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily