Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 4 (అక్షరంన్యూస్) రాష్ట్ర యువజన నాయకుడు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ జన్మదినం సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలో వినూత్నరితిలో శుభాకాంక్షలు తెలియజేసిన రైతు కుటుంబ సభ్యుడు... కరువు ప్రాంతమైన మండలాలు తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండల్లలో భక్తారామదాసు ప్రాజెక్టు ద్వారా నీటిని పారించడం వల్ల పంటలు పండుతున్నాయనీ కాకాని యశ్వంత్(బాబి) అనే ఓ రైతు తన అభిమానాన్ని వినుత్న రీతిలో చాటుకున్నాడు.. వరి పొలం లో తన అభిమాన నాయకుడి పేరు ను వరి నాట్ల తో రాసి అందరిని అచ్చర్య పరిచాడు.
.
Aksharam Telugu Daily