Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రద్రి కొత్తగూడెం జిల్లా/ రుద్రంపూర్ /1 ఫిబ్రవరి/ అక్షరం న్యూస్: చుంచూపల్లి మండలం రుద్రంపూర్ అండర్ బ్రిడ్జి వద్ద సింగరేణి బొగ్గు లోడ్ టిప్పర్ ఓవర్ స్పీడ్ తో ప్యాసింజర్ ఆటో,ద్విచక్రవాహనన్నీ ఢీ కొట్టి పాల్టీ కొట్టిన బొగ్గు లారీ. అదృష్టశాత్తు ఎవ్వరికి ప్రాణ నష్టం జరుగలేదు. బొగ్గు లారీ మూడు టైర్లు పేలి రోడ్డుపై పల్టీ కొట్టడం తో ట్రాఫిక్ అంతరాయం కలిగింది .చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
.
Aksharam Telugu Daily