Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం /23 జనవరి/ అక్షరం న్యూస్ : రామవరం శివారుప్రాంతాన్ని విమానాశ్రయం ఏర్పాటుకు ఎంపిక చేయాలని విజ్ఞప్తి. పరిశ్రమలకు కేంద్రంగా, సమీప రాష్ట్రాలకు అందుబాటులో కొత్తగూడెం విమానాశ్రయం.భూసేకరణకు సంపూర్ణ సహాకారం అందిస్తాం. ఎయిర్పోర్ట్ అథారిటీకి జిల్లా అధికార యంత్రంగం సాకారం అందించాలి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై ప్రేత్యేక ద్రుష్టి సారించాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు
.
Aksharam Telugu Daily