Reporter
అక్షరం తెలుగు డైలీ - బిగ్ బ్రేకింగ్ / ఖమ్మం : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.... అంతా సేఫ్ ఖమ్మం జిల్లా/ జనవరి.12/అక్షరం న్యూస్; రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన కారు. డ్రైవర్ చాకచఖ్యంతో తప్పిన ముప్పు తిరుమలాయపాలెం వద్ద వరంగల్ నుండి ఖమ్మం వస్తుండగా ఈ రోజు రాత్రి 8-30 గంటలకు ఒకేసారి కారు రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన దని డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెద్ద ముప్పు ... కారులో, మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, ,తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.
.
Aksharam Telugu Daily