Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/గంగారం/ జనవరి 7(అక్షరం న్యూస్) గంగారం విద్యా వనరుల కేంద్రం లోడిటిఎష్ గంగారం మండల శాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి రమాదేవి కోమట్లగూడెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల (పిజి) ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ కుమారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈకార్యక్రమంలో డిటిఎఫ్ మండల అధ్యక్షులు ముడిగ రామచందర్ ప్రధాన కార్యదర్శి మోకాళ్ళ సమ్మయ్య సోలం నర్సింహారావు చాట్ల నాగేశ్వరరావు కే ఆదిరెడ్డి బి శ్రీ నివాస్ బి సుజాత జి లక్ష్మయ్య వి చంద్రకళ ఇ సంతోష్ పి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily