Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం/ డిసెంబర్ 27 /అక్షరం న్యూస్ : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉమ్మడి ఖమ్మం జిల్లా 280 మంది ఆధ్వరంలో ఐటీడీఏ భద్రాచలం ఎదురుగా నిరవధిక సమ్మెలో 8వ రోజువిజయవంతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - పీ.శ్రీనివాస్,ఖమ్మం జిల్లా అధ్యక్షులు బి.సక్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ రవి కుమార్, ఆధ్వర్యంలో శుక్రవారం 8 వ రోజు కార్యక్రమం లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని నివాళు , రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.మా ప్రధానమైన డిమాండ్లు అందరిని రెగ్యులర్ చేయడం హైకోర్టు ఇచ్చిన మినిమం టైమ్స్ అమలు పరచడం 61 సం ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళలకు ప్రసూతి సెలవులు (180 రోజులు) కల్పించాల ఉద్యోగి మరణించిన లేదా పదవి విరమణ పొందిన వారికి 30 లక్షల ఎక్స్క్రిషియో ప్రకటించాలి. నిరసన సమ్మెలో పాల్గొన్న గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె ను మద్దతుతెలిపిన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, తుడుందబ్బా జాతీయ కన్వీనర్ రమణ, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు రాజేష్ , గిరిజన - ఆదివాసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వాసం రామకృష్ణ , జేఏసీ నాయకులు హరీ,తుడుం దెబ్బ విద్యార్థి నాయకులు ప్రకాష్ ,మరియు బోర్ బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శోభన్ నాయక్, తుడుం దెబ్బ రాష్ట్ర వెంకటేశ్వర్లు ముక్తి,రాజు, మరియు ఆలయం కోటి , వర్కింగ్ ప్రెసిడెంట్, జరిగింది.వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మా నిరదిక I సహాయ ,సహకారాలను విరాళంగా అందిస్తున్నారు. వారికి మా కుటుంబాల తరఫున ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో ఖమ్మం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పీ . శ్రీనివాస్, పీ.శ్రీనివాస్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి గూగులోత్ రవికుమార్ , ఐటీడీఏ ఇన్చార్జి రాజేష్, మహిళా అధ్యక్షులు , రూపా, నిర్మల, జ్యోతి,ట్రెజరీ వేంకట్,పాంచాలి, రూప్లా,జిల్లా సీనియర్ నాయకులు, వీరన్న,రవి , పాయం సుజాత, నిర్మల,సునీత, వెంకటరమణ రాము, బుచ్చయ్య, లక్ష్మణ్, నరసింహారావు,నాగేశ్వరావు, కృష్ణమూర్తి, రమేష్, జోహార్, బాబు సింగ్,నరేష్ ,జ్యోతి, నిర్మల సుజాత, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily