Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ డిసెంబర్ 2(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ నివాస్ అన్నారు ఆదివారం మండలం లోని జెజ్జరి వారి గుంపు లో అటవీ వన్యా ప్రాణుల సంరక్షణ లతో పాటు అటవీ లో నిప్పు నియంత్రణ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ జీవనం లో భాగం కాబట్టి కాపాడు కోవాల్సిన బాధ్యత ను అందరు తీసుకోవాలని కోరారు భావితరాలకు భవిష్యత్ అందించడానికి అటవీ సంపద ఎంతో దొహదం చేస్తాయని తెలిపారు మాన వాళికి మూలం అయినా అటవీనీ నిప్పు కు అహుతి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈకార్యక్రమంలో బిట్ ఆఫిసర్లు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily