Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/ కరీంనగర్/ నవంబర్ 24/అక్షరం న్యూస్.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ డీ సీ సీ చైర్మన్ కల్వకుంట్ల హనుమంతరావు ఇటీవల మృతి చెందాడు.ఆదివారం హనుమంతరావు చిత్రపటానికి పూలమాలవేసి,నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,సుడ చైర్మన్ కొమ్మటి రెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, ఆకారపు భాస్కర్ రెడ్డి,రాచకొండ (ఎస్విజి గ్రానైట్) తిరుపతి గౌడ్,మహేందర్ గౌడ్,సత్యనారాయణ గౌడ్, వాహజోద్దీన్,భగవాన్,సీనియర్ జర్నలిస్ట్ తాళ్ల పెళ్లి సాగర్ లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily