Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా /ఏన్కూర్/ 24 నవంబర్/ అక్షరం న్యూస్: పోలీస్ స్టేషన్ ను దగ్గరుండి శుభ్రంగా చేస్తున్న ఎస్ఐ రఫీ పోలీస్ స్టేషన్ లో చార్జ్ తీసుకున్న వారంలోనే రికార్డులను పరిశీలించి, కేసుల స్థితి గతులు అడిగి తెలుసుకోగా, సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, నివారణ చర్యల గురించి అడిగి తెలుసుకుని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి చెప్పారు.
.
Aksharam Telugu Daily