Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ నవంబర్ 24 (అక్షరంన్యూస్) తల్లాడ : తల్లాడ లో అయ్యప్ప స్వాములు, బొడ్డు. మల్లయ్య 18 వ పడి సందర్బంగా మహా పడి పూజ సందర్బంగా గురు స్వామి ఈలప్రోలు. లాలయ్య గురుస్వామి, మరియు అర్చకులు మణికంఠ స్వామి ఆధ్వర్యంలో స్వాములు నగర సంకీర్తన కార్యక్రమం, తల్లాడ లో అయ్యప్ప మాల ధరించిన స్వాములు ఘనంగా నిర్వహించారు. గ్రామం అంత,అయ్యప్ప స్వామి వారిని పల్లకి లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు ఈల ప్రోలు లాలయ్య స్వామి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి,రామక్రిష్ణ, మొక్క.బసవయ్య, బాలయ్య స్వామి, పొన్నేం. శ్రీకాంత్,ధూపాటి నరేష్ రాజు, బొడ్డు.శ్రీను,సత్యం స్వామి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily