Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ నవంబర్ 22 (అక్షరం న్యూస్) తాడ్వాయి మండలం లోని ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన కుంభమేళా మహా జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలు వెలసిన మేడారం జాతర ఈ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ వారి స్వగృహం తాడ్వాయి మండలం కొండపర్తిలో నూతన గృహప్రవేశం మహోత్సవ కార్యక్రమం లో పాల్గొని దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి పులుసo పుష్పలత శ్రీనివాస్ కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీపీ బానోత్ విజయ రూప్సింగ్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆలూరి రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily