Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ నవంబర్ 19 (అక్షరంన్యూస్) కాళేశ్వరం తో వరి ఉత్పత్తి జరుగుతుందని చెప్పిన బిఆర్ఎస్ ది అసత్య ప్రచారమని తేలిపోయింది *రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు కేటాయించిన ప్రజా ప్రభుత్వం* *దేశంలో ఒకే రోజు రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ* *ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క* *పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*
.
Aksharam Telugu Daily