Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/ నవంబర్ 19( అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హన్మకొండ లో జరిగే ప్రజా పాలన విజయోత్సవ సభకు మండల పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో భారీగా తరలిన కార్యకర్తలు పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, పులుసం పుష్పలత శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి భానోత్ విజయ రూఫ్సింగ్ మాజీ ఎంపీపీ లావణ్య వెంకన్న జిల్లా నాయకులు బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, కాడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ ఇర్ప రాజేశ్వర్ మాజీ సర్పంచ్ గుమ్మడి సమ్మయ్య ఆదర్శ రైతు మండల అధ్యక్షులు రాజo సారంగం వెలుదండి వేణు వజ్జ బాలరాజ్ ఓడల శ్రీను వేల్పుల వెంకట్ దేశ్యా, బి సతీష్ జాటోత్ బాలు ప్రశాంత్ రంజిత్ కృష్ణ, యాకన్న స్వామి అజ్మత్ పాషా యాకుబ్ పాషా కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు
.
Aksharam Telugu Daily