Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ : . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా / పాల్వంచ/ 17 నవంబర్/ అక్షరం న్యూస్ : గ్రూప్ 3 పరీక్షలకు కెఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పరీక్ష కేంద్రానికి 3 మంది ఆలస్యంగా రావడంతో కాలేజ్ సిబ్బంది వారిని లోపలికి పంపకపోవడంతో విద్యార్థులు 3 మంది వెనుదిరిగిన పరిస్థితి. 9:30 నిమిషాలకు కాలేజీ గేటు మూసి వేస్తామని హాల్ టికెట్ లో రాసి ఉన్న విద్యార్థులు ఆలస్యంగా రావడంతో గేట్లు మూసి వేశారు.
.
Aksharam Telugu Daily