Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా నవంబర్ 15 (అక్షరంన్యూస్) వైరా సబ్ స్టేషన్, వైరా టౌన్ -2 ఫీడర్ లో మరమ్మతుల కారణంగా ఫిషర్ కాలనీ, శాంతి నగర్, సంత బజార, కోటయ్య హాస్పిటల్ ఏరియా, యాదవ్ బజార, మహాలక్ష్మి టెంపుల్ ఏరియా, బీసీ కాలనీ పరిసర ప్రాంతంలో ఉదయం 8.00 నుండి 10.00 వరుకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం కలుగుతుందని వైరా అసిస్టెంట్ ఇంజనీర్ పి. సుందర్ కుమార్ తెలిపారు.కావున గృహ, వాణిజ్య, రైతులు ఇతర విద్యుత్ వినియోగదారులు, అందరు కూడా విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం.. ఖమ్మం/ వైరా నవంబర్ 15 (అక్షరంన్యూస్) వైరా సబ్ స్టేషన్, వైరా టౌన్ -2 ఫీడర్ లో మరమ్మతుల కారణంగా ఫిషర్ కాలనీ, శాంతి నగర్, సంత బజార, కోటయ్య హాస్పిటల్ ఏరియా, యాదవ్ బజార, మహాలక్ష్మి టెంపుల్ ఏరియా, బీసీ కాలనీ పరిసర ప్రాంతంలో ఉదయం 8.00 నుండి 10.00 వరుకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం కలుగుతుందని వైరా అసిస్టెంట్ ఇంజనీర్ పి. సుందర్ కుమార్ తెలిపారు.కావున గృహ, వాణిజ్య, రైతులు ఇతర విద్యుత్ వినియోగదారులు, అందరు కూడా విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు. , ,
.
Aksharam Telugu Daily