Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, నర్సాపూర్, నవంబర్ 14( అక్షర న్యూస్ ): మెదక్ జిల్లా నర్సాపూర్ లో స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని తెలంగాణా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కాలేజీ బాలుర విభాగం-1 నర్సాపూర్‌లో బాలల దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ షేక్ నసీమ పండిత్ జవహర్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ పండిత్ నెహ్రూ ఆశయాలను విద్యార్థులు ఆయన బాటలో నడవాలి బాలల కొరకు విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ సాధన కోసం కృషి చేసిన పండిత్ నెహ్రూ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily