Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, హత్నూర,నవంబర్,14( అక్షరం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాల మహానాడు హత్నూర మండల అధ్యక్షుడు పాల్వంచ రాజీవ్ గాంధీ మాట్లాడుతూ 16 తేదీ రోజున ఉదయం-10-30 నిమిషాలకు స్థలం పి ఎస్ ఆర్ గార్డెన్ సంగారెడ్డి మాలల ఆత్మగౌరవం హక్కులు రిజర్వేషన్లు పరిరక్షణకై ప్రతి మాలలు సైనికున్నిల కదిలి రండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్ కె.ఆర్ నాగరాజు షాన్ రేంజర్ల రాజేష్ మందల భాస్కర్ వస్తున్నారు మిత్రులారా అందరూ స్పందించాలి మన మాలల ఆత్మీయ సమ్మేళన మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచ్లు మాలల విద్యార్థి యువకులు ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెంబర్ కంది ప్రభు అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్షులు పాలంచ సుధాకర్ నర్సింలు అమృతరావ్ మైపాల్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily