Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం నవంబర్ 10(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జీ తీగల ప్రేమ్ సాగర్ ఎమ్మార్పీఎస్ మీటింగ్ అధ్యక్షనలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి ఎమ్మార్పీఎస్ ఎంఎస్ పిజాతయ నాయకుడు గుగ్గిళ్ళ పీరయ్య ఆధ్వర్యంలో మండల కమిటీ వేయడం జరిగింది మండల అధ్యక్షుడు మెంతీని సురేష్ అధికార ప్రతినిధి దార చిరంజీవి ఎన్నుకోవడం జరిగింది ఈకార్యక్రమంలో మెంతిని వెంకన్న యాకయ్య పేరిక రామస్వామి లాలయ్య ప్రసాద్ కిరణ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily