Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 8(అక్షరం న్యూస్) ఉమ్మడి మండలాల్లో గంగారం కొత్త గూడ కస్తూరిబాయి బాలికల పాఠశాల ఆశ్రమ పాఠశాలల్లో గర్ల్స్ హాస్టల్లో బాలవికాస సంస్థ వరంగల్ వారి సహకారంతో విద్యార్థులకు సోలార్ టేబుల్ లాంప్లను అందజేశారు ఈ సోలార్ టేబుల్ లాంప్ లను8910వ తరగతి విద్యార్థులకు గాను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత రవీందర్ రెడ్డి తెలిపారు ఈబాలవికాస సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సోలార్ టేబుల్ లాంప్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు బాలవికాస సంస్థ కు పాఠశాల తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని అన్నారు ఈకార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్కే యాదగిరి సుర్ణపాక వెంకటరత్నం జర్నలిస్టు మండల అధ్యక్షులు దుర్గం మురళి నేత శంకర్ ఉపాధ్యాయులు బాలవికాస సంస్థ జోనల్ కో ఆర్డినేటర్ ఎం నరేష్ జె కిషన్ జిమ్మడి సర్దార్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily