Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ నవంబర్ 8(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని కోమట్లగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గావీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ఈసం రమ సురేష్ ఎంపిపి సుర్ణపాక సరోజన జగ్గారావు మాజీ సర్పంచ్ గోగ్గెల సుగుణ లక్ష్మయ్య మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు గంగారం మండల ప్రధాన కార్యదర్శి రాదరపు కోమురయ్య ముడిగె రాంబాబు గోగ్గెల రాజు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily