Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి /కరీంనగర్,నవంబర్ 7 (అక్షరం న్యూస్ ) తెలంగాణా ప్రభుత్వం నవంబర్ 6 వ తేదీ నుంచి ప్రారంభించిన " కుల గణన సర్వే " లో భాగం గా అధికారులు కురుమ కులస్తుల ఇంటికి వచ్చినప్పుడు కురుమ కులస్తులు అన్ని విషయాలు వివరంగా చెప్పాలి, అలాగే మన కులం పేరు కురుమ కులం అని అదే విదంగా బీసీ -బీ అని రాపించాలని, ప్రతీ ఒక్కరూ మీమీ గ్రామంలలో యువకులు కురుమ సంఘం దగ్గరికి కురుమ కులస్తులను అందరిని పిలిచి వారికి అన్ని వివరాలుచెప్పి, కుల గణన సర్వే అధికారులు వచ్చినప్పుడు ఎలా మన కులం ని రాపించాలో అవగాహన చేపించాలి అని, కొందరు తెలువక కురుమ- గొల్ల ఒక్కటే అనుకుని యాదవ్ అని రాపిస్తారు, అలా రాపించకుండా . జాగ్రత్త పడి, ఈ విషయం అందరికి తెలియ జేయలని కురుమ కురుమ యువ చైతన్య సమితి జిల్లా కార్యదర్శి రాజన్నల తిరుపతి కురుమ కులస్తులను కోరారు
.
Aksharam Telugu Daily