Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల/ గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట/నవంబర్ 6 (అక్షరం న్యూస్) గంభీరావుపేట మండలంలోని శ్రీగాధ రాజుపేట ముచ్చర్ల గ్రామాల తోపాటు కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ కమిటీ పాక్స్ ఆధ్వర్యంలో పర్ల కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి డైరెక్టర్లు జిల్లా ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి గ్రామ శాఖ అధ్యక్షులు ప్రారంభించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.రైతులు వరి దాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో భాగంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లకు వడ్లు అమ్ముకొని సరైన మద్దతు ధరలు పొందాలని రైతులను కోరాడు, తూరం విషయంలో ఒక బస్తాకు 40 కిలోల 600 గ్రాములు వేయబడును అన్నారు... కొనుగోలు సెంటర్లలో రైతులకు అన్ని రకాల వసతులను ఏర్పాట్లు ఉంటాయని మరియు సన్న వడ్లకు 600 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్ గా ప్రకటించారు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు దళాలు రైస్ మిల్లర్లు రాజకీయ నాయకులు రైతులను మోసాలు చేసే ప్రయత్నం చేస్తే వారిపై కఠినమైన చర్యలు చేపడతామని ఘాటుగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లక్ష్మణరావు, రాజారాం రెడ్డి,అల్లె రాజాం,గెరుగంటి రాజనర్చ,యండి అజాం.పాక్స్ డైరెక్టర్ భగవంత రావు,సీఈఓ రాజం,కార్యవర్గం మండల బీసీ సెల్ అధ్యక్షులురాజు గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు,పార్టీ సోషల్ కన్వీనర్ గౌరీ శంకర్.వీరికి ముచ్చర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున శాలువాలతో సన్మానించారు వారిలో గ్రామ శాఖ అధ్యక్షులు వంగ రాఘవేందర్ రెడ్డి.గడిచేర్ల శ్రీనివాస్.వంగ అర్నిత్ రెడ్డి. అవునురి లక్ష్మయ్య.మెతుకు నరసింహులు.అవునూరి శ్రీనివాస్. గుమ్ముల రాజం.దౌతు రాజలింగం. రైతులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily