Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ నవంబర్ -05(అక్షరం న్యూస్ ) చీకోడ్ గ్రామానికి చెందిన నిరుపేద యువతి వివాహానికి గూడెం వాస్తవ్యులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దృష్టికి బాధ నరేష్ తీసుకెళ్లడంతో వారు వధువు కు పుస్తెమట్టెలు చీర పంపియడం తోబీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాధ నరేష్ ఆధ్వర్యంలో పుస్తె చీర వధువుకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బాధ నరేష్ మాట్లాడుతూమా మా గ్రామానికి అన్నివేళలా సేవలు అందిస్తున్న చిట్నేని మాధవ్ వెంకటేశ్వరరావు కు గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చీకోడ్ గ్రామంలో లో నిరుపేద పేదింటి పెళ్లికి *భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ ఓబీసీ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి గున్నాల రమేష్ గౌడ్ రు 2,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, ఓబిసి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గున్నాల రమేష్ గౌడ్ మాజీ ఆరో వార్డ్ మెంబర్ రాజు యాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు గూడ బాలేశ్వర్ రెడ్డి,సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily