Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మెదక్ జిల్లా : మెదక్, బ్యూరో, నర్సాపూర్, నవంబర్, 04( అక్షరం న్యూస్ ): మెదక్ జిల్లా నర్సాపూర్ మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంలో చిలుముల సుహాసిని రెడ్డి ఘనంగా శాలువాతో సన్మానించిన హత్నూర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్యాల వెంకటేష్ అజీజ్ దుర్గం గౌడ్ సోహెల్ ఆబిద్ అలీ సుధాకర్ రెడ్డి జావిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily