Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట నవంబర్(04) అక్షరం న్యూస్ అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో మంత్రాల కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. గత కొన్ని రోజుల కిందట ఓ గ్రామస్తురాలు ఇంటిపై ఎవరో నిమ్మకాయలు బియ్యం పసుపు కుంకుమ వేసి మంత్రాలు చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులు కూడా వచ్చి ఎంక్వయిరీ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు అందులో ఉన్న వ్యక్తులు ఎవరనేది తెలియపరచలేదు. అంతేకాకుండా గ్రామస్తులు మంత్రాలు అనే భయంతో వణుకుతున్నారు. వెంటనే పోలీస్ ఫై అధికారులు స్పందించి మంత్రాలపై అవగాహన కల్పించి నిజ నిజాలు బయటపెట్టాలని గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలియజేశారు.
.
Aksharam Telugu Daily